Breaking News

Manchu Vishnu: మోహన్‌ బాబుకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్.. రూ.5 కోట్లు విలువ చేసే!


మంచు ఫ్యామిలీ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. అందులోనూ ఈ మధ్య మంచు బ్రదర్స్ రచ్చకెక్కడంతో ఇంకాస్త వైరల్ అయిపోయారు. తాజాగా మోహన్ బాబుకు కొడుకు మంచు విష్ణు రూ.5 కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

By April 14, 2023 at 08:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vishnu-manchu-gives-costly-birthday-gift-to-mohan-babu-worth-rs-5-25-cr/articleshow/99479718.cms

No comments