Kiran Rijiju: కశ్మీర్‌లో కేంద్ర న్యాయ మంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు.. కిరణ్ రిజిజుకి త్రుటిలో తప్పిన ప్రమాదం
Kiran Rijiju జమ్మూ కశ్మీర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర న్యాయ మంత్రి శనివారం వెళ్లారు. జమ్మూ వరకూ విమానంలో వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఈ సమంయలో ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు అదుపుతప్పి బలంగా ఢీకొట్టంది. భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. రామ్‌బన్ జిల్లా బనిహాల్ వద్ద జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
By April 09, 2023 at 06:19AM
By April 09, 2023 at 06:19AM
No comments