Karnataka: బీజేపీలో టికెట్ల లొల్లి.. పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ లీడర్
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో.. ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. మంగళవారం బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీనిపై సహజంగానే ప్రశంసలు, విమర్శలు వచ్చాయి. అక్కడితో ఆగకుండా.. రాజీనామాల వరకు వెళ్లాయి. తాజాగా.. బీజేపీకి చెందిన సీనియర్ నేత పార్టీకి రాంరాం చెప్పారు. ఈ నేపథ్యంలో.. ఆయన కోసం ఇతర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
By April 12, 2023 at 02:54PM
By April 12, 2023 at 02:54PM
No comments