El Nino: రైతులకు చేదువార్త.. నైరుతిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. స్కైమెట్ అంచనా
దేశంలో ఎక్కువ ప్రాంతం నైరుతి రుతపవన వర్షపాతంపై ఆదారపడుతుంది. జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌కు రుతపవన వర్షాలే ఆధారం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం వర్షపాతం ప్రయివేట్ వాతావరణ సంస్థ చేదువార్త అందించింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 94 శాతం ఉంటుందని పేర్కొంది.
By April 11, 2023 at 10:06AM
By April 11, 2023 at 10:06AM
No comments