Dalit Quota: మతం మారిన దళితులకు ఎస్సీ హోదా.. నివేదిక వచ్చే వరకూ ఆగం.. త్వరలోనే తీర్పు: సుప్రీం కోర్టు
దేశంలో తరతరాల సామాజిక అవలక్షణం.. అంటరానితనం కారణంగా దళితులను బాధితులైన వర్గాలుగా భావించి రాజ్యాంగం వారికి రిజర్వేషన్లను కల్పించింది. 1950లో కేవలం హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారు. అనంతరం 1956లో సిక్కు మతంలోని దళితులు, 1990లో బౌద్ధం తీసుకున్న దళితుల్ని ఇందులో చేర్చారు. ముస్లిం, క్రైస్తవం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ దాదాపు రెండు దశాబ్దాల కిందట సుప్రీం కోర్టులో పలు పిటిషన్ దాఖలయ్యాయి.
By April 13, 2023 at 08:30AM
By April 13, 2023 at 08:30AM
No comments