Akira Nandan: సైలెంట్‌గా అకీరా నందన్ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ తనయుడికి హీరో కావాలని లేదా!
Akira: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సైలెంట్‌గామ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. నిజమే తను రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు సంగీతాన్ని అందించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో అడివి శేష్ ట్వీట్ చేశారు.
By April 13, 2023 at 08:08AM
By April 13, 2023 at 08:08AM
No comments