Cheetah: కునో నేషనల్ పార్క్‌లో అనారోగ్యంతో మరో చీతా మృతి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Cheetah: దేశంలో అంతరించిపోయిన జాతుల జాబితాలో చేర్చిన చీతాలు భారత్‌లోకి గతేడాది మళ్లీ అడుగుపెట్టాయి. కేంద్రం నమీబియా నుంచి భారత్‌కు వీటిని తీసుకొచ్చింది. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను తన పుట్టినరోజు నాడు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులో వదిలిపెట్టారు. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, ప్రభుత్వ చొరవ ఫలితంగా చీతాలు భారత్‌కు చేరాయి. ఆఫ్రికాలోని నమీబియా, దక్షిణాఫ్రికాలోనే వీటి సంతతి అధికంగా ఉంది. ఇప్పటి వరకూ 20 చీతాలను తీసుకొచ్చారు.
By April 24, 2023 at 07:47AM
By April 24, 2023 at 07:47AM
No comments