రాజస్థాన్ సీఎంపై ప్రధాని ప్రశంసలు.. మోదీ పొగడ్తలకు గెహ్లాట్ రియాక్షన్ ఇదే
దేశంలో వందే భారత్ రైలు ఒక్కో రాష్ట్రంలో క్రమంగా పరుగులు పెడుతోంది. 15 వందే భారత్ రైలును బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని అజ్మేర్ నుంచి ఢిల్లీకి ఈ రైలు నడవనుంది. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు గుప్పించగా.. కాంగ్రెస్ సీఎం కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్రం అనంతరం ఎందరో రైల్వే మంత్రులు, ఉద్యోగుల కృషి, కేంద్ర ఆర్థికమంత్రిగా మన్మోహన్‌సింగ్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు రైల్వే అభివృద్ధికి దోహదపడ్డాయని స్పష్టంచేశారు.
By April 13, 2023 at 10:25AM
By April 13, 2023 at 10:25AM
No comments