గంటన్నర వ్యవధిలో రెండు భూకంపాలు.. వణికిన నేపాల్ వాసులు
నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 4.8, 5.9 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. నాలుగు నెలల కిందట సంభవించిన ప్రాంతంలోనే మళ్లీ భూకంపం వచ్చింది. గత జనవరిలో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి.
By April 28, 2023 at 08:54AM
By April 28, 2023 at 08:54AM
No comments