ఇది ఎయిర్‌పోర్టా.. భూలోక ఇంద్ర భవనమా..? దగదగలాడిపోతున్న చెన్నై విమానాశ్రయం
ఇంద్రభవనాన్నే మైమరపించే అందం చెన్నై విమానాశ్రయం సొంతం. దగదగలాడిపోతున్న చెన్నై విమానాశ్రయ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రారంభించనున్నారు. అత్యాధునిక ఈ టెర్మినల్ భవనంలో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేకమైన డిజైన్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఈ ఎయిర్‌పోర్టులో కల్పించారు.
By April 06, 2023 at 11:51PM
By April 06, 2023 at 11:51PM
No comments