వారంలో రెండు రెట్లు పెరిగిన కరోనా కేసులు.. మూడో వేవ్ తర్వాత ఇదే అత్యధికం
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండు వారాలుగా రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు డబ్లింగ్ కూడా తగ్గిపోవడం పెరుగుతున్న వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,823 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజుతో పోల్చితే ఇవి 27 శాతం అధికం. గతేడాది జనవరిలో మూడో వేవ్ తర్వాత గత ఏడు రోజులలో ఇన్‌ఫెక్షన్లు వేగంగా పెరగడం ఇదే మొదటిసారి.
By April 03, 2023 at 08:41AM
By April 03, 2023 at 08:41AM
No comments