పుతిన్ ఇలాగే బంకర్‌లో టాయిలెట్ కోసం బకెట్ పట్టుకుని.. : జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో ఐరోపా శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని రష్యా అధినేత ప్రకటించారు. అక్కడ రష్యా సైన్యం అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నివేదికలు ఉటంకిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తన శేష జీవితాన్ని ఇలాగే గడపాలని తాను ఆశిస్తున్నానని జెలెన్‌స్కీ అన్నారు.
By April 04, 2023 at 07:31AM
By April 04, 2023 at 07:31AM
No comments