ఆస్ట్రేలియాలో ఐదుగురు కొరియన్లపై అత్యాచారం.. దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి
సెక్స్ సైకోగా మారిన ఓ భారతీయ సంతతి వ్యక్తి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. వీటిని వీడియోలు తీసి దాచిపెట్టాడు. కొన్ని వీడియోల్లో అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారు. 13 మంది అత్యాచార బాధితుల్లో ఐదుగురు కొరియన్ మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు ఇచ్చి కొరియన్ మహిళలను టార్గెట్ చే శాడు. తన ఇంటికి సమీపంలో ఉండే హోటల్‌కు బాధితులను రప్పించి, కూల్ డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి తాగించేవాడు.
By April 25, 2023 at 09:01AM
By April 25, 2023 at 09:01AM
No comments