Breaking News

Vishwak sen: కాలినడకన తిరుమలకు విశ్వక్ సేన్.. వీడియో వైరల్


Vishwak sen - Tirumala: యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. మార్చి 22న రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆదివారం రాత్రి తిరుప‌తి చేరుకుని అక్క‌డి నుంచి కాలి న‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లారు.

By March 20, 2023 at 10:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-vishwak-sen-at-tirumala-video-goes-viral/articleshow/98796372.cms

No comments