Amritpal Singh: డీ-అడిక్షన్ పేరుతో మానవ బాంబులు తయారు.. వెలుగులోకి సంచలన విషయాలు
Amritpal Singh గతేడాది ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత.. అతడు స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థకు తనను తాను ఆ సంస్థకు చీఫ్‌గా ప్రకటించుకున్నాడు అమృత్‌పాల్ సింగ్. దీని ద్వారా యువత మనసుల్లో విష బీజాలు నాటుతూ మానవ బాంబులుగా తయారు చేస్తున్నాడు. అంతేకాదు, విదేశాల్లో ఉండే ఖలీస్థానీ సానుభూతిపరులు, పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు హతమైనప్పుడు వారిని పోరాటయోధులుగా కీర్తిస్తుండేవాడని తాజాగా ఓ నివేదిక బయటపెట్టడం సంచలనంగా మారింది.
By March 20, 2023 at 08:35AM
By March 20, 2023 at 08:35AM
No comments