Breaking News

Rangamarthanda: కన్నీళ్లతోనే షూటింగ్ చేశా.. రమ్యకృష్ణను అలా చూడలేకపోయాను: కృష్ణవంశీ


'రంగమార్తాండ' సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే సెలబ్రెటీల కోసం స్పెషల్ షోలు వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాకు చాలా మంచి టాక్ ఇస్తున్నారు. అయితే సినిమా గురించి కృష్ణవంశీ ఎమోషనల్ అవుతూ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

By March 19, 2023 at 10:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rangamarthanda-movie-director-krishnavamsi-emotional-words-about-ramyakrishna/articleshow/98767329.cms

No comments