Ram Charan: విరాట్ కోహ్లి బయోపిక్‌లో రామ్ చరణ్.. మనసులో మాట చెప్పిన మెగాపవర్ స్టార్
Ram Charan - Virat Kohli: చాలా రోజులుగా ఓ స్పోర్ట్స్ మూవీలో నటించాలనుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు. అది కూడా విరాట్ కోహ్లి బయోపిక్ అయితే బావుంటుందని, తప్పకుండా చేస్తానని ఆయన అన్నారు.
By March 18, 2023 at 10:45AM
By March 18, 2023 at 10:45AM
No comments