Breaking News

Ram Charan: ఆస్కార్ ఈవెంట్ త‌ర్వాత ఢిల్లీ చేరుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. ప్రధాని మోదీతో భేటీ


Ram Charan: RRR టీమ్‌లో అంద‌రూ హైద‌రాబాద్ చేరుకుంటే రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఢిల్లీ వెళ్లారు.. అక్క‌డ ప్ర‌ధాని నరేంద్ర మోదీతో చ‌ర‌ణ్ ప్ర‌త్యేంక‌గా భేటీ అవుతార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి తొమ్మిది గంట‌ల‌కు హైద‌రాబాద్ రీచ్ అవుతారు చ‌ర‌ణ్ దంప‌తులు.

By March 17, 2023 at 11:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-landed-in-delhi-to-meet-prime-minister-narendra-modi/articleshow/98724174.cms

No comments