Breaking News

Ram Charan Birthday: చ‌ర‌ణ్ బ‌ర్త్ డేలో సెల‌బ్రిటీల సంద‌డి.. ఆ ముగ్గురు హీరోలు మాత్రం దూరం!


Ram Charan Birthday: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఘనంగా సెల‌బ్రేట్ చేశారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రూ విచ్చేశారు. అయితే ఎన్టీఆర్ ఎందుక‌నో వేడుక‌ల‌కు హాజ‌రు కాలేదు.

By March 28, 2023 at 09:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-heroes-and-vishnu-manchu-not-attended-ram-charan-birthday-bash/articleshow/99050302.cms

No comments