Oscars 2023: ఆస్కార్ ఇచ్చి అదే స్టేజిపై అవమానించారు: 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ప్రొడ్యూసర్
ఈసారి ఆస్కార్ అవార్డుల్లో భారత్ సత్తా చాటింది. ఏకంగా రెండు అవార్డులను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. అయితే ఆస్కార్ సాధించిన 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ప్రొడ్యూసర్ కమిటీపై సంచలన ఆరోపణలు చేశారు.
By March 19, 2023 at 08:21AM
By March 19, 2023 at 08:21AM
No comments