మేనకోడలి పెళ్లికి రూ.3 కోట్ల కానుకలు.. మేనమామల ప్రేమకు అందరూ షాక్
Maternal uncles Marriage gift: యువతి పెళ్లికి మేనమామలు ఊహించని స్థాయిలో కట్నకానుకలు పెట్టారు. ఏకంగా 3 కోట్ల 21 లక్షల విలువైన కానుకలను అందజేశారు. అది చూసి వధువు, ఆమె తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక బంధువులైతే నోరెళ్లబెట్టారు. మేనకోడలిపై ఎంత ప్రేమ ఉన్నా.. మహా అయితే, ఐదో, పది లక్షలో కానుకగా ఇచ్చే వారుంటారు. మరి ఈ స్థాయిలో ప్రేమ కురిపించిన ఆ మేనమామలు ఎవరు? రాజస్థాన్‌లో జరిగిన ఈ పెళ్లి విశేషాలు..
By March 18, 2023 at 05:15PM
By March 18, 2023 at 05:15PM
No comments