Nithyananda: భారత్‌పై వ్యాఖ్యలు.. మాట మార్చేసిన నిత్యానంద శిష్యురాలు.. వీడియో వైరల్ రల్
Nithyananda నిత్యానంద శిష్యులు కైలాస దేశం ప్రతినిధులుగా సమావేశాలకు హాజరుకావడం.. దీనిపై ఐరాస వివరణ ఇవ్వడం తెలిసిందే. భారత్‌లో తమ గురువు వేధింపులకు గురయినట్టు విజయప్రియ అనే మహిళా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వారు హాజరైన వీడియో ఐరాస ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తాజాగా, నిత్యానంద శిష్యురాలు మరోసారి తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. హిందూ వ్యతిరేక శక్తుల కారణంగా హింసకు గురయ్యారని ఆమె తన ప్రకటనలో తెలిపారు.
By March 03, 2023 at 09:25AM
By March 03, 2023 at 09:25AM
No comments