Nithiin: స్టార్ హీరోల బాటలో నితిన్... ‘ఇష్క్’ రీ రిలీజ్
Ishq rerelease: స్టార్ హీరోల బాటలో నితిన్ కూడా వచ్చేశారు. ఆయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఇష్క్ సినిమా రీ రిలీజ్ కానుంది. నితిన్ బర్త్ డే మార్చి 30. అయితే ఇష్క్ సినిమాను మార్చి 29న రీ రిలీజ్ చేయటానికి నిర్మాతలు రెడీ అయ్యారు.
By March 28, 2023 at 08:11AM
By March 28, 2023 at 08:11AM
No comments