Legend Saravanan: ఇదేం చేంజ్ నాయనా.. లెజెండ్ శరవణన్ కొత్త లుక్ వైరల్!
తమిళనాడుకి చెందిన బిజినెస్‌మెన్ శరవణన్ హీరోగా తెరకెక్కిన 'ది లెజెండ్' సినిమా ప్రస్తుతం ఓటీటీలో రన్ అవుతోంది. ఇంతలోనే అందరికీ మరో కొత్త లుక్‌తో షాకిచ్చాడు శరవణన్.
By March 14, 2023 at 07:39AM
By March 14, 2023 at 07:39AM
No comments