Koratala Siva: NTR 30 స్టోరీ థీమ్ చెప్పేసిన కొరటాల.. ఊర మాస్‌గా యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే
Koratala Siva: NTR 30 ఘనంగా లాంచ్ అయ్యింది. అసలు సినిమా ఎలా ఉంటుందనేది విషయాన్ని డైరెక్టర్ కొరటాల శివ రివీల్ చేశారు. ఆయన చెప్పినది వింటే యంగ్ టైగర్ పక్కా మాస్ అవతార్‌లో అలరించబోతున్నాడనేది పక్కాగా తెలుస్తుంది.
By March 23, 2023 at 11:36AM
By March 23, 2023 at 11:36AM
No comments