Kenny Bates: NTR 30 కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్ టెక్నీషియన్
Koratala Siva: NTR 30 లో ఇప్పటికే పలువురు స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి హాలీవుడ్ టెక్నీషియన్ కెన్నీ బేట్స్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది.
By March 26, 2023 at 08:10AM
By March 26, 2023 at 08:10AM
No comments