ISRO NASA అమెరికా నుంచి భారత్‌కు చేరిన ‘నిసార్’.. ప్రపంచ మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసేలా నిర్మాణం
అంతరిక్ష ప్రయోగాల్లో మరింత సహాకారం అవసరమని, ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసాతో కలిసి భారత్ ఓ ఉపగ్రహాన్ని రూపొందించింది. అమెరికాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో తయారైన ఈ శాటిలైట్.. భారత్‌కు చేరింది. భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలంపై మంచు ప్రాంతాల్లో జరిగే మార్పులను పరిశీలించి సమాచారం అందజేయనుండటం గమనార్హం.
By March 09, 2023 at 08:27AM
By March 09, 2023 at 08:27AM
No comments