Game On Songs: ‘గేమ్ ఆన్’ చేసిన బ్యూటీ నేహా సోలంకి ‘పడిపోతున్నా’ అంటూ ప్రేమ పాఠాలు
Game On Songs: గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’. ఈ సినిమా నుంచి పడిపోతున్నా.. అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కిట్టు విస్సప్రగడ ఇచ్చిన లిరిక్స్ ..వైవిధ్యమైన వాయిస్ తో అనురాగ్ కులకర్ణి, హారికా నారాయణ్ ఆలపించిన విధానం ఆకట్టుకంటోంది.
By March 26, 2023 at 10:17AM
By March 26, 2023 at 10:17AM
No comments