కొరియా తీరంలో ఉద్రిక్తత.. మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా
అగ్రరాజ్యం అమెరికాకు.. పొరుగు దేశం దక్షిణ కొరియాలకు.. ఉత్తర కొరియా అధినేతతో పాటు అతడి సోదరి కిమ్ యో జోంగ్ కూడా పదే పదే హెచ్చరికలు చేస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా క్షిపణి పరీక్షలు చేపడుతోందని, అందుకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టే ఎలాంటి సైనిక చర్య అయినా అది యుద్ధ ప్రకటనే అవుతుందని ఆమె తేల్చి చెప్పారు.
By March 16, 2023 at 10:01AM
By March 16, 2023 at 10:01AM
No comments