Breaking News

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో బిల్కిస్ బానో అత్యాచార దోషి!


2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసి గోద్రా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గతేడాది ఆగస్టులో వదిలిపెట్టిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల స్వాతంత్య్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని, కొంతమంది ఖైదీల శిక్షను రద్దు చేసి లేదా తగ్గించి విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్ర హోం శాఖ రాసిన లేఖ ఆధారంగా విడుదల చేశారు.

By March 27, 2023 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mp-and-mla-and-bilkis-banos-rapist-on-stage-at-gujarat-government-event/articleshow/99020783.cms

No comments