ఇది ఫర్టిలిటీకి సంబంధించింది.. గే వివాహాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగ ధర్మసనానికి సిఫార్సు
స్వలింగ వివాహాల చటబద్దతపై కేంద్రం ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఇలాంటి వివాహాలు భారతీయ సంప్రదాయలకు విరుద్దమని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజెప్పింది. స్వలింగ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని, వాటికి చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని ఈ మేరకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఒక సంబంధాన్ని చట్టబద్ధం చేయడమనేది శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుందని తెలిపింది.
By March 14, 2023 at 08:58AM
By March 14, 2023 at 08:58AM
No comments