Anchor Syamala: అప్పుడే రెండో ఇల్లా? ఏదో తేడాగా ఉందే.. యాంకర్ శ్యామలపై నెటిజన్స్ సెటైర్స్
Anchor Syamala: యాంకర్ శ్యామల అండ్ ఫ్యామిలీ మరో ఇల్లు కట్టుకోవటానికి భూమి పూజా చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్స్ అయితే ఆమెపై విమర్శలు కూడా చేస్తున్నారు.
By March 04, 2023 at 11:46AM
By March 04, 2023 at 11:46AM
No comments