Ajith Father demise: హీరో అజిత్ తండ్రి కన్నుమూత
Subramaniyam: కోలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరైన అజిత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని బీసెంట్ నగర్‌లో అంత్యక్రియలు జరుగుతాయి.
By March 24, 2023 at 10:32AM
By March 24, 2023 at 10:32AM
No comments