మార్ఫింగ్ ఫొటోలతో మహిళా జడ్జికి బ్లాక్‌మెయిల్.. రూ.20 లక్షల డిమాండ్ చేస్తోన్న యువకుడు!
ఇంటర్నెట్‌ను పలువురు దుర్వినియోగం చేస్తూ.. అ సాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు.. ఓ మహిళా జడ్జి ఫోటోలను సోషల్ మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి ఆమెకు పంపి బెదరింపులకు పాల్పడ్డాడు. ఫోటోలను రెండు సార్లు పార్శిల్ పంపి.. స్వీట్లు, అసభ్యకరమైన ఫొటోలతో పాటు ఓ బెదిరింపు లేఖ కూడా రాసిపెట్టాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
By March 10, 2023 at 09:14AM
By March 10, 2023 at 09:14AM
No comments