భారత సంతతి చిన్నారి హత్య కేసు.. దోషికి 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన అమెరికా కోర్టు
భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నా హత్య కేసులో అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఎవరితోనూ గొడవపడుతూ తుపాకితో కాాల్పులు జరిపాడు నిందిత వ్యక్తి.. అయితే, ఆ తూటా గురి తప్పి ఆడుకుంటున్న చిన్నారి తలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు రోజుల పాటు చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొంది చనిపోయింది. భారతీయ-అమెరికన్ చిన్నారి మృతికి కారణమైన వ్యక్తికి అమెరికా కోర్టు 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
By March 27, 2023 at 10:09AM
By March 27, 2023 at 10:09AM
No comments