RIP Taraka ratna: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతిక కాయం.. అంత్యక్రియలు ఎప్పుడంటే!
RIP Taraka ratna: నందమూరి తారకరత్న పార్థీవ దేహం బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. శంకరపల్లిలోని మోకిల్లలో తారకరత్న పార్థీవ దేహాన్ని ఉంచారు. రేపు ఫిల్మ్ చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. రేపు సాయంత్రం మహా ప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
By February 19, 2023 at 08:33AM
By February 19, 2023 at 08:33AM
No comments