Prithviraj Sukumaran: కాంతార సాంగ్ వివాదం.. పృథ్విరాజ్‌పై ఎఫ్‌ఐఆర్.. స్టే ఇచ్చిన కోర్టు!
కన్నడ సెన్సేషనల్ ‘కాంతార’ మూవీ సాంగ్‌పై కాపీరైట్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులోని వరాహరూపం పాటకు సంబంధించి స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్‌పైనా పిటిషన్ దాఖలు కాగా.. కేరళ హైకోర్టు తాజాగా స్పందించింది.
By February 17, 2023 at 09:21AM
By February 17, 2023 at 09:21AM
No comments