పోలింగ్‌కు 48 గంటల ముందు ట్వీట్లూ కోడ్ ఉల్లంఘనే.. ఈసీ సంచలన నిర్ణయం
ఎన్నికల సమయంలో పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం ఈ సమయంలో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే శిక్షార్హులు. అయితే, ఇంత వరకూ సోషల్ మీడియాలో ప్రచారంపై స్పష్టత లేదు. తాజాగా, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ మూడు పార్టీలకు గురువారం ఈసీ నోటీసులు జారీచేయడం గమనార్హం.
By February 17, 2023 at 07:56AM
By February 17, 2023 at 07:56AM
No comments