Nepal విమానం ప్రమాదం వెనుక మానవ తప్పిదం.. దర్యాప్తులో సంచలన విషయాలు
గత నెల 15న నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించి 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. విమానం ల్యాండింగ్‌కు 10 నుంచి 20 సెకన్ల ముందు క్రాష్ అయ్యింది. విపత్తుకు ముందు కాక్‌పిట్ నుంచి ఎటువంటి డిస్ట్రెస్ కాల్ రాలేదు. అంతేకాదు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. అలాంటప్పుడు విమానం కూలిపోవడానికి కారణం ఏంటి? అనేది తేల్చడానికి ఓ కమిటీని నియమించింది నేపాల్ ప్రభుత్వం
By February 17, 2023 at 10:20AM
By February 17, 2023 at 10:20AM
No comments