Breaking News

Naga Chaitanya: ఒక్క పాట కోసం 7 సెట్స్.. బడ్జెట్ కస్టడీ దాటిన నాగ చైతన్య


అక్కినేని నాగ చైతన్య మొదటిసారి బైలింగువల్ మూవీ చేస్తున్నారు. ‘కస్టడీ’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక పాటపై తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది.

By February 17, 2023 at 11:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/seven-sets-for-one-song-of-naga-chaitanya-custody/articleshow/98002210.cms

No comments