Jr Ntr: కళ్యాణ్ రామ్‌కి మళ్లీ యంగ్ టైగర్ సపోర్ట్.. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా!
Amigos: అన్నయ్య కళ్యాణ్ రామ్‌కి (Kalyan Ram) మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) తన సపోర్ట్ అందించటానికి రెడీ అయిపోయారు. ఇంతకీ ఆ సపోర్ట్ ఏంటని అనుకుంటున్నారా! కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమిగోస్’ (Amigos). ఫిబ్రవరి 5న అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను (Amigos pre release event) నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.
By February 04, 2023 at 09:04AM
By February 04, 2023 at 09:04AM
No comments