Guwahati జైల్లోనే ఉంటూ చదివాడు.. పీజీలో గోల్డ్ మెడల్ పట్టేశాడు!
నాలుగేళ్ల కిందట అసోం రాజధాని గువహటిలో ఉల్ఫా తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటన వెనుక ఓ విద్యార్ధి నేత ఉన్నట్టు ఎన్ఐఏ అనుమానించి అతడిపై కేసు పెట్టింది. అరెస్ట్ చేసి గౌహతి జైల్లో ఉంచింది. అతడు జైల్లో ఉన్నా చదువును కొనసాగించాలని భావించాడు. దీంతో ఓపెన్ వర్సిటీ కోర్సులో చేరి పరీక్షలకు హాజరై టాప్‌లో నిలిచాడు. గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
By February 04, 2023 at 09:13AM
By February 04, 2023 at 09:13AM
No comments