Allu Aravind: అల్లు అరవింద్‌కే దిల్ రాజు షాక్.. పరశురాంపై అసంతృప్తి!
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కి నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాం అనుకోని షాక్ ఇచ్చారని సినీ వర్గాల సమాచారం. దీంతో ఆయన ప్రెస్ మీట్‌ను నిర్వహించాలనుకుని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు.
By February 07, 2023 at 08:27AM
By February 07, 2023 at 08:27AM
No comments