పెళ్లికాని అమ్మాయిలు ఫోన్లు వాడకంపై బ్యాన్.. 50 అతిథులతోనే పెళ్లిళ్లు.. కులపెద్దలు తీర్మానం
పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వినియోగించవద్దంటూ కులపెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సెల్‌ఫోన్ వాడకం వల్ల అమ్మాయిలు తప్పుదారి పడతారని అందుకే దానిపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. అయితే, ఈ ఒక్క తీర్మానం తప్పా కులపెద్దలు మరికొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అట్టహాసంగా పెళ్లిళ్లు చేయొద్దని, అతిథులను కూడా ఎక్కువగా ఆహ్వానించొద్దని తీర్మానించారు. వివాహాల్లో డీజేలపై పూర్తిగా నిషేధం సహా ఈ తీర్మానికి తమ కులం కట్టుబడి ఉండాలని సూచించారు.
By February 22, 2023 at 07:32AM
By February 22, 2023 at 07:32AM
No comments