XBB.1.5 దేశంలో సూపర్ వేరియంట్ తొలి కేసు నమోదు.. బీఎఫ్7 కంటే ప్రమాదకరమా?
XBB.1.5 ప్రపంచం మరోసారి కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది. చైనాలో కరోనా వైరస్ సునామీ కొనసాగుతుండగా.. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. చైనాలో వ్యాప్తికి కారణమైన బీఎఫ్ 7 కేసులు దేశంలో నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో వ్యాప్తికి కారణంగా భావిస్తోన్న సూపర్ వేరియంట్ కేసు మన దేశంలో నమోదయినట్టు ఇన్సాకాగ్ ప్రకటించడంతో కలకలం రేగుతోంది.
By January 01, 2023 at 10:12AM
By January 01, 2023 at 10:12AM
No comments