Breaking News

Driver Jamuna: మహిళా డ్రైవర్‌కి ఆటోని గిఫ్ట్‌గా ఇచ్చిన ఐశ్వ‌ర్య రాజేష్‌.. కార‌ణ‌మేంటో తెలుసా!


డిఫరెంట్ సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా తనకంటూ ఇమేజ్‌ సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) డ్రైవర్ జమున మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం.. రీసెంట్‌గా ఐశ్వ‌ర్య రాజేష్ 40 మంది మ‌హిళా ఆటో డ్రైవ‌ర్స్‌ను క‌లిశారు. చెన్నైలో వారితో క‌లిసి డ్రైవ‌ర్ జ‌మున‌ స్పెష‌ల్ షో చూశారు. ఈ షో అనంతరం.. ఆమె ఓ మహిళా ఆటో డ్రైవర్‌ని ఎంపిక చేసి.. ఓ ఆటోని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో బ‌య‌ట‌కు రావ‌టంతో...

By January 01, 2023 at 11:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aishwarya-rajesh-gifted-auto-lady-auto-driver/articleshow/96658982.cms

No comments