‘సీమ రక్తం కుతకుతలాడుతోంది’.. డైలాగ్‌తోనే Veera Simha Reddy కథ పుట్టింది: నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహా రెడ్డి. ఈ సినిమా సక్సెస్‌ను వీర మాస్ బ్లాక్ బస్టర్ పేరుతో యూనిట్ సెలబ్రేట్ చేసింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
By January 23, 2023 at 07:12AM
By January 23, 2023 at 07:12AM
No comments