నిరపరాధుల మీద కేసులు పెట్టడం ఇప్పుడు తేలిక కదా.. మళ్లీ ఏపీ ప్రభుత్వంపై బాలకృష్ణ చురకలు
వీర సింహా రెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ మరోసారి ఏపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్లో చురకలు వేశారు. నిరపరాధుల మీద కేసు బుక్ చేస్తారంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
By January 23, 2023 at 08:42AM
By January 23, 2023 at 08:42AM
No comments