Breaking News

Varun Tej: గాండీవధారి అర్జున.. సీరియస్ యాక్షన్‌‌తో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్‌లో 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రెండు రోజుల కిందట #VT12కు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను జనవరి 12న రివీల్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. అన్నట్లుగానే తాజాగా మూవీ టైటిల్‌తో పాటు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను ఎస్‌వీసీసీ అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.

By January 19, 2023 at 12:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-first-look-from-gandeevadhari-arjuna/articleshow/97122646.cms

No comments