Twitter Review: వారిసు ఫస్ట్ రివ్యూ.. హృదయాలు గెలుచుకున్న విజయ్.. పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్
దళపతి విజయ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ‘వారిసు’ ఎట్టకేలకు విడుదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రం తమిళ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇప్పటికే ప్రివ్యూస్ చూసిన అభిమానులు ‘వారిసు’ చిత్రంపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చిందంటూ పక్కా బ్లాక్ బస్టర్ అని కితాబిస్తున్నారు.
By January 11, 2023 at 07:25AM
By January 11, 2023 at 07:25AM
No comments